Saturday, February 28, 2009

తెలుగు తంబకు స్వాగతంtelugubtamba

అందరికీ స్వాగతం! మీరందరూ ఫిబ్రవరి ౨౨న మన కళాశాలకు వచ్చినందుకు ధన్యవాదములు.

25 వసంతాల క్రితం విడిపోయిన మనమందరం, మన కళాశాల ప్రాంగణములో కలవటం, ఒక్కసారి మన అందరిలో నిజంగా ఎంతో ఉత్తేజాన్నీ ఇచ్చింది. మనం ముందుముందు ఈ మాధ్యమం ద్వారా మల్లిమల్లి కలవాలని అందరి కోరిక. అందుకే సంకల్పించిన ఈ ప్రయోగానికి / ప్రయత్నానికి మీ అందరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాము. మీరు మీ యొక్క మరుయు మీ classmates / batchamates / సహాధ్యాయుల addresses క్రింది ఇచ్చిన ఎ మెయిల్ ఐడికి పంపండి. latest list of addresses already mailed to registered members.

శ్రేయోభిలాషి / మిత్రుడు

వేంకట రమణ అబ్బరాజు

ramanaabbaraju@yahoo.co.in