Thursday, March 26, 2009
Tuesday, March 24, 2009
Tamba members
All members details are maintained in excel worksheet. You can view and download these sheets.
Please click this link http://spreadsheets.google.com/ccc?key=pIizxzZTHleoFvvsExZVpMg&hl=en ప్రక్కనున్న ఆధారాన్ని క్లిక్ చెయ్యండి (प्रक्कनुन्न आधारांनी क्लिक cheyyamDi).
Tuesday, March 3, 2009
తెలుగు భాషాపరిషత్ వార్షికోత్సవము 2009
మార్చి 2,2009
నేడు మన కళాశాల ప్రాంగణమున తెలుగు భాషా పరిషత్తు వార్షికోత్సవము జరిగినది. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ ఆత్మకూరు ఆంజనేయులు భాషా, సాహిత్యమూ, సామజిక విలువల మధ్య గల సంబంధము, దానివలన సమాజమునకు జరిగే మేలు, అను అంశముపై ప్రసంగించిరి. మనందరి యోగాక్షేమములను మన ఆచార్యులైన సర్వశ్రీ ఆంజనేయులుగారు, చంద్రశేఖర్ గారు, మురళీధర రావు గారు అడిగి తెలుసుకొనిరి. - రమణ

Monday, March 2, 2009
New Principal to Our College
TTD and DU selected Dr Hemalatha Reddy (Dept. Bio Chemistry) as New Principal to Our college. She is likely to assume the office in this week.
Subscribe to:
Comments (Atom)