Tuesday, March 3, 2009

తెలుగు భాషాపరిషత్ వార్షికోత్సవము 2009

మార్చి 2,2009

నేడు మన కళాశాల ప్రాంగణమున తెలుగు భాషా పరిషత్తు వార్షికోత్సవము జరిగినది. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ ఆత్మకూరు ఆంజనేయులు భాషా, సాహిత్యమూ, సామజిక విలువల మధ్య గల సంబంధము, దానివలన సమాజమునకు జరిగే మేలు, అను అంశముపై ప్రసంగించిరి. మనందరి యోగాక్షేమములను మన ఆచార్యులైన సర్వశ్రీ ఆంజనేయులుగారు, చంద్రశేఖర్ గారు, మురళీధర రావు గారు అడిగి తెలుసుకొనిరి. - రమణ